సోము: అగ్ర దేశాల వాళ్లు చంద్ర మండలానికి వెళ్లారు కదా!
బాబు: అవును. అయితే... ఇప్పుడు ఆ సంగతి ఎందుకు?
సోము: మరేం లేదు. వెరైటీగా ఉంటుందని నేను సూర్యుని మీదకు వెళదామనుకుంటున్నాను.
బాబు: ఏం తమాషాగా ఉందా? సూర్యుడి దగ్గరకు వెళ్తే మాడి మసైపోతావు.
సోము: ఆ మాత్రం తెలియదనుకుంటున్నావా? అందుకే సాయంత్రం వేడి తగ్గి చల్లబడిన తర్వాత సూర్యుని దగ్గరకు వెళతాను.
Related Posts :
lord vishnu
శయన విగ్రహాలు ఎన్ని ... ? అవి దేనికి ప్రతీకలు ...?
విష్ణుమూర్తి విగ్రహాల అమరికలో శయన విష్ణుమూర్తి ఒకటి. స్వామివారిని శయన, ఆసన, స్థా… Read More...
history of ant
చీమ
ఐకమత్యం అనగానే ముందు చీమలే గుర్తుకొస్తాయి. వాటి గొప్పతనం అలాంటివి.ఒకే పుట్టలో కొద్దీ కలిసి ఉండడమే కాదు. వాటి పని అవి క్రమం తప్పక … Read More...
Banana Story
సృష్టి ఆదిలో విరాట్ స్వరూపునితో పాటు లక్ష్మీ, దుర్గ, వాణి, సావిత్రి, అనే పంచ శక్తులు ఆవిర్భవించాయి. ఈ ఐదుగురిలో రాధ, సావిత్రులది సమా… Read More...
Tiger Story
పులి చేతిలో గాజు
అనగనగా ఒక అడివిలో ఒక పులుండేది. ఆ పులి ముసలిదైపోయింది. దాని గోళ్ళు, పళ్ళు బలహీనంగా అయిపోయాయి. రోజు వేటాడ… Read More...
sri krishnadevaraya
500 సంవత్సరాల క్రితం విజయనగరమనే సామ్రాజ్యాన్ని శ్రీ కృష్ణదేవరాయులు పరిపాలించేవారు. ఆయిన ఒక రోజు నిద్రలొ ఒక కల కన్నారు. ఆ కలలో ఆయినకొక … Read More...